Wednesday, 29 July 2026 09:05:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుళదేవర చెరువు మండలం లో అంగన్వాడి కేంద్రంలో వైయస్సార్ కిట్లు పంపిణీ ...

Date : 31 January 2023 01:42 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవర చెరువు మండలం కొండకుమర్ల పంచాయితీ కొండకుమర్ల నాలుగవ అంగనవాడి సెంటర్ నందు ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నాగిరెడ్డి జయమ్మ ఆదేశాల మేరకు గర్భవతులు బాలింతలకు వైయస్సార్ కిట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా అంగన్వాడి టీచర్ ఈ .భారతి మాట్లాడుతూ మహిళా ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నదని, గర్భవతులు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం నిర్వహించాలని, శిశు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ అంగన్‌వాడి సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని . ఈ కార్యక్రమంలో గర్భవతులు బాలింతలు పిల్లల తల్లులు అంగన్వాడి టీచర్ ఈ భారతి హెల్పర్ సులోచన తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: