Sunday, 07 June 2026 10:13:03 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఎస్ఐని సన్మానించిన... చల్ల శ్రీలత రెడ్డి

Date : 10 July 2023 08:04 AM Views : 432

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండల ఎస్సై నవీన్ కుమార్ సూర్యాపేట కు బదిలీపై వెళుతుండగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ నందు ఘనంగా సత్కరించి వీడ్కోలు తెలియజేసిన నేరేడుచర్ల బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు &మున్సిపల్ వైస్ చైర్మన్ చల్ల శ్రీలత రెడ్డి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేసి అనునిత్యం నేరేడుచర్ల మండల పేద ప్రజల కోసం న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన నవీన్ ఎస్ఐ బదిలీపై ఎంతో బాధాకరమని ఆమె అన్నారు.వారి వెంట గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, సంయుక్త కార్యదర్శి గంట సైదులు, యూత్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇస్తియాక్,6వ వార్డు అధ్యక్షులు కొమరాజు నరేష్,టీ శ్రీకాంత్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :