Wednesday, 29 July 2026 02:34:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్నపురెడ్డి పల్లి మండలం లో నవవధువు ఆత్మహత్య...

Date : 27 October 2023 09:26 AM Views : 733

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం లోని శివాలయం రోడ్డు బజార్ లో గత మూడు నెలల క్రితం గోవర్ధన్ అను వ్యక్తి కి శివ పార్వతి, అను అమ్మాయికి వివాహం జరిగినది. అమ్మాయి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, తల్లి వెంకటమ్మ. అబ్బాయి తల్లిదండ్రులు. చిన్న వెంకటేశ్వర్లు, తల్లి లక్ష్మి, ఇరువైపుల పెద్దలు కలిసి వీళ్లిద్దరికీ పెళ్లి చేసినారు . ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు ఈ మధ్యకాలంలో దసరా పండుగ నిమిత్తం తల్లి గారి ఇంటికి వచ్చిన అమ్మాయి శ్రీ శివ పార్వతి, కుటుంబ సభ్యులతచిన్న చిన్న కలహాలు జరగడం వల్ల మనస్థాపానికి గురై శివపార్వతి. అక్టోబర్ 26 నా తన తల్లి గారి ఇంట్లో వురి వేసుకొని మరణించింది ఇంకా పూర్తి విషయం తెలియాల్సి ఉంది.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :