Wednesday, 16 September 2026 12:01:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం... ప్రభుత్వ విప్ రేగా హామీ

Date : 27 February 2023 12:33 AM Views : 734

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడుజర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతా రావు హామీ ఇచ్చారు. ఆదివారం కరకగూడెం మండలంలోని బుర్దారంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన రేగాను బూర్గంపాడు అక్రిడేషన్ జర్నలి స్టులు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ 2022న సీఎంవో నుంచి కొత్తగూడెంలోని 143 సర్వేలో జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల ప్రక్రియలో భాగంగా ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన తప్పకుండా జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతా మని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి కల నెరవేరుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేగా కాంతరావును శాలువాలతో పూలమాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల అక్రిడేషన్ జర్నలిస్టులు తోకల మోహన్ రావు, తాళ్ళూరి శ్రీహరి బాబు, కుందూరు శ్రీనివా సరెడ్డి, జక్కిరెడ్డి మల్లారెడ్డి, బర్ల జోష్, మంద పాటి వెంకటరెడ్డి, బండారి మహేష్, రామకృష్ణ, తేజావత్ వినోద్, ఆవుల మహేందర్రెడ్డి, పోతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, గుర్రం రవి తదితరులు పాల్గొ న్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: