సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రేజర్ల గ్రామంలో అంతరాష్ట్ర బైక్ దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు... సత్తుపల్లి మండలంలోని రేజర్ల గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలపై అనుమానం కలిగి విచారించగా బైక్ దొంగగా గుర్తించిన, సత్తుపల్లి పోలీసులు. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తనది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కు చెందిన కంచర్ల వేణు అని అతని వద్ద నుండి దొంగలిచ్చిన 5 బైకులను రికవరీ చేసి, అపహరించిన వేణును రిమాండ్కు పోలీసులు తరలించారు.
-----------------------
Admin