సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి గ్రామంలోని తాత రాజు సైదులు వారి కుమారుడు తాతరాజు నిఖిల్ కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగినది ఇట్టి విషయం తెలుసుకున్న మఠంపల్లి ఓజో ఫౌండేషన్ ఇంచార్జ్ వల్లపు దాసు రామంజి గౌడ్ వారి ఇంటి దగ్గరికి వెళ్లి అతనిని పరామర్శించే 3000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి పిల్లుట్ల రఘు అండగా ఉంటాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ సభ్యులు యాసారపు సుధాకర్, మామిడి నాగరాజు, పిల్లుట్ల సాయి బాబు, మెస్సి, ఇతరులు పాల్గొన్నారు
-----------------------
Admin