Thursday, 30 July 2026 01:24:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్రికెట్ బెట్టింగ్స్ స్థావరం పైన కొత్తచెరువు పోలీసులు దాడి...

Date : 05 November 2022 10:42 AM Views : 1217

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు పుట్టపర్తి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ J.జయ నాయక్ కి రాబడిన సమాచారంతో ఈ రోజు అనగా 03.11.2022 వ తేదీ South Africa మరియు Pakistan దేశాల మధ్య T-20 క్రికెట్ మ్యాచ్ జరుగు సమయములో కొత్తచెరువు దర్గా వెనకాల క్రికెట్ బెట్టింగ్ స్థావరం పైన కొత్తచెరువు సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ K.M.లింగన్న మరియు వారి సిబ్బంది దాడి చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న కొత్తచెరువుకు చెందిన నలుగురు ముద్దాయిల ను అరెస్టు చేసి వారి వద్ద Rs. 1,02,250/- (అక్షరాల ఒక లక్ష రెండు వేల రెండు వందల యాభై రూపాయలు) డబ్బులను మరియు నేరము చేయడానికి ఉపయోగించిన Sky Blue Color Vivo టచ్ మొబైల్ ఫోన్ సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిపే వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన యెడల వారిపైన కఠినమైన చర్యలు తీసుకొనబడును, అలాగే వారి పేరు వివరములు గోప్యముగా ఉంచబడును. క్రికెట్ బెట్టింగ్ ముద్దాయలను పట్టుకున్న సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ K.M.లింగన్న మరియు సిబ్బంది ప్రతాప్, బాలాజీ మరియు రంజిత్ కుమార్ లను అభినందిచడమైనది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :