సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలేపాక పాణి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి పరమర్శించినారు ఇనుగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించినారు ఈ కార్యక్రమంలో దామెర మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల సుధాకర్ పోలేపాక ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin