Wednesday, 29 July 2026 05:18:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీడీ కార్మికులను మోసం చేస్తున్న దేశ కంపెనీ యజమాన్యం...

Date : 01 December 2024 02:49 AM Views : 411

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : ప్రతినిధి రజనీకాంత్, దేశాయి బీడీ కంపెనీ బీడీలు చేసే కార్మికులను యజమాన్యం తేకేదాలతో కుమ్మక్కై కార్మికులను మోసం చేస్తున్న దేశ కంపెనీ యజమాన్యం... దేశాయి బీడీ కంపెనీ నిర్బంధించిన సిఐటియు బీడీ కార్మికులు ఈరోజు సిద్దిపేట్ బీడీ కంపెనీలో మేనేజ్మెంట్ మరియు మరియు తెగేదారులు బీడీ కార్మికులు సమస్యల పరిష్కారిస్తామని మాట ఇచ్చి కార్మికులను అందర్నీ పర్మినెంట్ చేపిస్తామని రమ్మన్నారు కార్మికులందరూ వచ్చిన తర్వాత ముఖం చాటేసి రాకుండా ఎగొట్టారు దేశాయి బీడీ యజమాన్యం పై దాంతో కార్మికులు కోపం దృక్తులైన కార్మికులు ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. దీంతో యజమాన్యం దిగివచ్చే రేపటి నుండి 2000 నుండి 3000 బీడీలు తీసుకుంటున్నారని ఆరోపించారు మరియు సిఐటియు నాయకులతో కార్మికులు వారి బాధను చెప్పుకోవడం జరిగింది సిఐటియు నాయకులు దిగివచ్చి యజమాన్యంతో మాట్లాడడం జరిగింది దీనితో రేపటి నుండి 2000 అండ్ 3000 బీడీలు తీసుకోవడం బందు చేస్తామని అలాగే అగ్రిమెంట్ పేపరు ప్రతి బ్రాంచ్ తెగేదారులతో రాసి కార్మికులకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ ఒప్పంద మీడియా మిత్రులు పోలీస్ అధికారులు గ్రామ పెద్దల మధ్య యూనియన్ నాయకుల మరియు కార్మికుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది అలాగే ఇక్కడే కాదు కామారెడ్డి జిల్లాలో కూడా టేకేదారులు 2000 నుండి 3000 బీడీలు నెల ఎండింగ్లో తీసుకుంటున్నారని సిఐటియు నాయకులు తెలిపారు ఇలా కార్మికులు నెలకు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అలాగే దేశాయి బీడీ కంపెనీ యజమాన్యం కార్మికుల వద్ద నుండి అక్రమంగా లాభం చేకూర్చుకుంటుంది ఈ విషయంపై ఖండించిన సిఐటియు నాయకులు జిల్లా అధ్యక్షులు కే చంద్రశేఖర్ మరియు జిల్లా కోశాధికారి సత్యం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: