సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం సర్దార్ సర్వాయి పాపన్న ప్యానెల్ ను ఎన్నుకున్నారు. మొత్తం తొమ్మిది మంది డైరెక్టర్ల స్థానాలకు గాను ఇందులో ఏడుగురు పురుషులు డైరెక్టర్ స్థానాలు ఇద్దరు మహిళ డైరెక్టర్ల స్థానాలకు ప్యానెల్ ను ప్రకటించారు ప్యానెల్ లో చైర్మన్ అభ్యర్థిగా రాపర్తి శ్రీనివాస్( చిట్టీలు) డైరెక్టర్లుగా కక్కిరేణి సత్తయ్య పొడిశెట్టి వెంకన్న ఎలుగూరి లక్ష్మమ్మ(మహిళ) ఎలుగూరి గోవిందు గుణగంటి కృష్ణ బొమ్మగాని చిన్న మారయ్య బైరు కాంతమ్మ( మహిళ) అయిత గాని జనార్ధన్ లను ప్యానెల్గా ప్రకటించారు
-----------------------
Admin