Monday, 14 September 2026 11:15:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదలందరికీ గృహలక్ష్మి పథకం మంజూరు చేయాలి... - రేపాకుల శ్రీనివాస్

Date : 10 September 2023 07:48 AM Views : 378

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పేదలందరికీ గ్రృహలక్ష్మి పథకం మంజూరు చేయాలి.... ఇంటి స్థలాలు లేని వారికి ప్రభుత్వ భూమి ఇవ్వాలి .... నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు ఇస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి...? - రేపాకుల శ్రీనివాస్, సొంత ఇల్లు లేని పేదలందరికీ గ్రృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మంచికంటి భవన్ లో జరిగిన జిల్లా కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి స్థలం తో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయడం లో వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు,ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు, గృహలక్ష్మి కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు ఇస్తామనడం సిగ్గుచేటన్నారు, ఒక్కో దరఖాస్తు కు వందల రూపాయలు ఖర్చు చేసిన పేదలకు ఏం సమాధానం చెప్పి చెబుతారని ఆయన ప్రశ్నించారు, పరిమితులు లేకుండా అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఇంటి స్థలం లేని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, పోడుసాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి పోడు భూములు సాగు చేస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల వేదింపులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు,ప్రజా పంపిణీ వ్యవస్థ ను బలోపేతం చేయాలని పేదలకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు 14రకాల సరుకులు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు,,ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య,బి.చిరంజీవి, శెట్టి వినోద, ముదిగొండ రాంబాబు, బత్తుల వెంకటేశ్వర్లు, మర్మం చంద్రయ్య,పి.వేణు,అబీద తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :