Monday, 14 September 2026 10:07:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రావు 115వ జయంతి వేడుకలు...

Date : 06 April 2023 02:33 AM Views : 602

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వివిధ ముఖ్య నాయకులు మాట్లాడుతూ దేశంలో అణగారిన కులాల అభ్యున్నతి కోసమై నిరంతరం వెలిగే సూర్యునిలా ప్రకాశవంతమైన కిరణాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాలలో వెలుగులు నింపాలని నిరంతరం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల హక్కులు కాపాడాలని కోరిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈయన బీహార్ రాష్ట్రంలోని చిద్వా ఓ మారుమూల గ్రామంలో జన్మించి దేశంలోనే రెండవ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనమైన నాయకుడని అన్నారు. వారు చూపించిన మార్గంలో అందరూ నడవాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, నర్వ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి , టౌన్ పార్టీ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి , మాజీ ఎంపిటిసి రవిశంకర్ రెడ్డి, అధికార ప్రతినిధి రామలింగం, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పసుల విష్ణువర్ధన్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న హనుమంతు, మధు, జుట్ల సాగర్, బండారి శేఖర్ , దండు వెంకటరెడ్డి, ఎల్లలింగ భూత్పూర్ రఘు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :