Tuesday, 15 September 2026 04:35:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కమ్మర్పల్లీ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ....

Date : 24 September 2022 01:49 AM Views : 622

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : కమ్మర్పల్లీ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..లబ్ధి దారులకు బతుకమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్సీ కవిత గారి కామెంట్స్: ఆడబిడ్డలకు అన్నద మ్ములకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు.. ఇది చాలా గొప్ప కార్యక్రమం..ప్రజలు జరుపుకునే పండగలను ప్రభుత్వం గుర్తిస్తే రాజ ముద్ర పడుత దీ. గత పాలకుల కాలంలో సంక్రాంతి కి ఇచ్చినంత ప్రాధాన్యత బతుకమ్మకు ఇచ్చేవారు కాదు ..కానీ మన ప్రభుత్వం గుర్తించి ఘనంగా జరుపుతున్నారు.. వడ్డించే వాడు మనవాడయితే అదరికి కడుపు నిండిన ట్లుగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం గా ఉన్నందున తెలంగణాలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది.. ఇది ప్రజల ప్రభుత్వం ..మొక్కు బడి ప్రభుత్వం కాదు. హక్కు గా తెచ్చుకున్నాం కాబట్టే మన బతుకమ్మ పండగ గుర్తింపు వచ్చింది.. మనది వట్టి పోరాటం కాదు ఆత్మ గౌరవ పోరాటం..అందుకే ప్రశ్నించి ఎదురో ద్ది నిలిచాయి.. బతుకమ్మ చీర అంటే సీఎం కేసీఆర్ పుట్టింటి కానుక..మి అన్నగా ,మి పెద్ద కొడుకుగా పంపించే కానుక.. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరే ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతలేవు.. కేసీఆర్ కిట్టు రూప కల్పన ఆయన ఎంతో పెద్ద మనసుతో చేసింది.. ఎవరికి యే కానుకణిచిన తృప్తి చెందరు కానీ అన్నదానం చేస్తే తృప్తి ఉంటది ..అందుకే పరిమితి లేకుండా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాం..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: