Wednesday, 29 July 2026 04:55:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం...

Date : 23 January 2023 01:16 AM Views : 707

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జూలూరుపాడు మండలం పరిధిలోని కాకర్ల గ్రామం లో ఒక వ్యక్తి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్గొంటాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అప్పుల బాధలు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మందానపు సురేష్ అనే వ్యక్తి అప్పిచ్చినవారు ఇబ్బంది పెడుతున్న కారణం చేత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పొలంలో రోదిస్తున్న ఇతనిని చూసి అటుగా వెళుతున్న గ్రామస్తులు ఆయనను గుర్తించి వారి కుటుంబానికి సమాచారం అందజేశారు విషయం తెలుసుకున్న సన్నిహితులు బంధువులు తీవ్ర గాయాలతో ఉన్న సురేష్ ను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :