సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దిగ్విజయంగా పీపుల్స్ మార్చ్ (హాథ్ సే హాథ్ జోడో) యాత్రను పూర్తి చేసుకొని హైదరాబాద్ వైపుకు వెళుతున్న సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గుంతపల్లి వద్ద దోమలపల్లి దర్శన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గజమాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా గుంతపల్లి గ్రామం నుండి పెద్దఅంబేర్పెట్ వరకు పెద్ద ఎత్తున పిఫుల్స్ మార్చ్ పాదయాత్ర యాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, తదితరులు హాజరయ్యారు...
-----------------------
Admin