సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి సబ్ డివిజన్ కు నూతనంగా వచ్చిన ఏ ఎస్పీ చైతన్య రెడ్డి కు మర్యాదపూర్వకంగా కలిసిన వన్ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పై పలు విషయాలు మాట్లాడు కున్నారు...
-----------------------
Admin