సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం :పెద్దిరెడ్డి గూడెం పంచాయతీ సీఎం రేవంత్ రెడ్డి. అమలు చేసిన 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మరియు 200యూనిట్ల లోపు ఉచిత కరెంట్ పథకాలపై హర్షం వ్యక్తం చేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అధికారులు..... సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిన చేసిన 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ పథకాలు ప్రతి పేదవాడికి ఇంట్లో నిత్యవసరమైన పధకo ఇది అని.కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని... స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పనిని చేస్తుందని అన్న మాట మీద నిలబడి ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వారు పెట్టిన పథకాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నందుకు ... అన్నపురెడ్డిపల్లి మండల ప్రజలు ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ కి రుణపడి ఉంటం అని ఆనంధం వెక్తపరిచరు... ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు * వేముల రమణ, వేముల నారాయణరావు ,బోయినపల్లి వెంకటేశ్వరావు, జోలపల్లి గోపాలరావు, వేముల కృష్ణారావు, నకీరికంటి వెంకటేశ్వరావు ,వేముల కోటేశ్వరావు , మండల యువజన నాయకులు వేముల నరేష్ ,బోయినపల్లి అరవింద్ కుమార్ ,వేముల వెంకటేష్, పానుగంటి శ్రీనివాస్,మణికంఠ,సురేష్ , బోయినపల్లి అనీష్ కుమార్ ,షేక్ పెద్ద సుబానీ,షేక్ సుబాని,షేక్ ఖాదర్ పాష మరియు గ్రామ మహిళలు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు.....
-----------------------
Admin