Wednesday, 29 July 2026 03:28:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వినియోగదారులకు ఉత్తమమైన సేవలందించడమే లక్ష్యం...

Date : 23 February 2024 04:50 AM Views : 317

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : వినియోగదారులకు ఉత్తమమైన సేవలు అందించడమే భారత టెలికం శాఖ లక్ష్యమని భారత టెలికం ప్రాధికార సంస్థ ట్రాయ్ కాగ్ సభ్యుడు,రావూరి ప్రభాకర్ రావు అన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో సూర్యాపేట మండల సమైక్య కార్యాలయంలో షేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా సదస్సు లో ఆయన పలు విషయాలను కార్యక్రమములో పాల్గొన్న వారికి తెలియజేశారు.1997 సంవత్సరం లో టెలికాం వినియోగదారుల హక్కుల కోసం టెలికాం రెగ్యూలేటర్ అథారిటీ అఫ్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చారని, టెలికాం రంగం లో ప్రపంచం లోనే భారత దేశం రెండవ స్థానం లో ఉందని, వినియోగదారులు ఉత్తమమైన సేవలు అందుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ నో.2006 నుంచి పోర్టబిలిటీ అవకాశాన్ని కల్పించినట్లు,2025 నాటికి దేశ వ్యాప్తంగా ఏడు లక్షల గ్రామాలలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషిచేస్తామని అన్నారు.ఐడియా ,రిలయన్స్ ,జియో ,ఆధారిత సంస్థలు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.వినియోగదారులకు ఏ విధమైన లోపాలు వచ్చినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి,అనవసరమైన వ్యాపార ప్రకటనలకు సంబంధించిన కాల్స్ గాని ఎస్ఎంఎస్ నియంత్రించే అంశాల పై వినియోగదారులకు అవగాహనా కల్పించారు.ఈ సదస్సు లో కాగ్ సభ్యులు ఆర్ ప్రభాకర్ రావు వినియోగ దారులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల గురుంచి తెల్సుకొని,వాటిని ఎలా ఎదుర్కోవాలో ట్రై సభ్యుడు ప్రభాకర రావు అందరికి అర్ధం అయ్యేలా వివరించారు.ఈ కార్యక్రమం లో ఏపిఎం రణపంగా వెంకన్న ,మండల అధ్యక్షులు లక్ష్మమ్మ,సీసీ విజయబాను,సీసీ జె. సైదులు,పటేటి సునీత అకౌంటెంట్ కందుకూరి జ్యోతి,సిఆర్పి ఎం. సుజాత,కంప్యూటర్ ఆపరేటర్ జటంగి.నాగేంద్ర ,మండల సమెక్య కార్యవర్గ సభ్యులు వివోలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: