Thursday, 30 July 2026 03:04:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మనసున్న మారాజు... దాసరాజు పెద్ద లక్ష్మయ్య

Date : 01 May 2024 09:56 AM Views : 362

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ముకుందాపురం గ్రామంలో దాసరాజు పెద్ద లక్ష్మయ్య నేషనల్ హైవే పక్కన చలివేంద్రం ప్రారంభించారు... నూతనకల్ మండలంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ సొంత గ్రామంలో ప్రజలు, ప్రయాణికులు దాహర్తి తీర్చడం కోసం సొంతంగా చలివెంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చిలుకూరు మండలం మాధవగూడెం, కొండాపురం, బేతవోలు గ్రామాల ప్రజలు ప్రాయాణికులు, ముకుందాపురం గ్రామస్తులు నేషనల్ హైవే వద్దకు వచ్చి హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తారని, హైవే పై వెళ్లే ప్రాణికులు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా, ఉండేలా ఏర్పాటు చేశామన్నారు, గ్రామ అభివృద్ధి కి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడే పెద ప్రజలకు అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తూ, దళిత కుటుంబంలో ఎవరైనా మృతి చెందినట్లయితే వారి కుటుంబాలకు 50 కేజీ ల బియ్యని కూడా అందిస్తున్నారు. ఆయన సేవలకు గ్రామస్తులు పలువురు అభింనందించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: