సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : జిల్లా ప్రజలందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళదుర్గాప్రసాద్ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.... క్రీస్తు చూపిన మార్గం సర్వమానవాళికి ఆచరణీయమని అన్నారు.క్రీస్తు దయ జిల్లా ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.క్రీస్తు దయతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, కోరారు.
-----------------------
Admin