Wednesday, 29 July 2026 07:09:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

112 మంది పంచాయితీ కార్యదర్శులకు డిప్యూటేషన్

Date : 17 March 2026 10:50 AM Views : 437

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న 112 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ పై బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు.దుగ్గొండి మండలం నుండి 11 మంది. చెన్నారావుపేట నుండి 6, ఖానాపురం నుండి 5, నల్లబెల్లి నుండి 12, నర్సంపేట నుండి 8, నెక్కొండ నుండి 11, గీసుకొండ నుండి 10, పర్వతగిరి నుండి 17, రాయపర్తి నుండి 13, సంగెం నుండి 11, వర్ధన్నపేట నుండి 8 మంది కార్యదర్శులకు స్థాన చలనం కలిగింది. డిప్యూటేషన్ పై బదిలీ అయిన కార్యదర్శులు నేడో రేపో వీధుల్లో చేరనున్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :