సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్ : ఏసీబీకి పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ అవినీతి ఆరోపణాలు అన్ని ఇన్ని కావు కాసులు లేనిదే ఏ కేసు ముట్టుకోడని తెలుస్తోంది ముఖ్యంగా ప్రతి కేసులోను డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు అక్రమర్కుల నుంచి మామూలు వసూలు చేయించేవాడని సమాచారం ప్రత్యేకించి పలు కేసుల్లో బయట వ్యక్తుల నుంచి డబ్బులు అడగాలని సిబ్బందిని మయించేవాడని తెలుస్తోంది దీంతో సిబ్బంది ఎవరికీ చెప్పుకోలేక విసిగిపోయి తాజాగా ఓ వ్యక్తి నుంచి రూపాయలు 12,500 లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి దొరికిపోయాడు వాస్తవానికి ఆయన ఆ సమయానికి అన్ డ్యూటీలో లేడు సెలవు పై వెళ్లిన ఆయన నిజామాబాద్ లో ఉండగా అక్కడ లంచం డబ్బులు తీసుకుంటూ పట్టుపడ్డాడు దీంతో ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నడో రాజా ఘటనే సాక్షాత్కరిస్తుంది
-----------------------
Admin