Wednesday, 29 July 2026 04:54:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తిరుమలాయపాలెం మండలంలో అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత...

Date : 12 January 2023 12:45 AM Views : 732

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామం నుంచి అక్రమ ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మంగళవారం రాత్రి రెవిన్యూ సిబ్బంది పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను తాసిల్దార్ కార్యాలయానికి తరలించడం జరిగింది. రెవిన్యూ సిబ్బంది ట్రాక్టర్లను ఆపుతుండగా అతివేగంతో పారిపోవడానికి ప్రయత్నించి, ఇసుకను రోడ్డుపై కార్చుకుంటూ వెళుతుండగా రాత్రి సమయంలో పొలాలకు దగ్గరికి వెళ్తున్న రైతులు, ద్విచక్ర వాహనదారులను భయాందోళనకు గురి చేశారని జూపెడ, కాకరవాయి, గ్రామస్తులు అన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :