సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలంలో హోసింగ్ లబ్ధిదారుల ఎంపిక కొరకు, సిమెంట్ పంపిణీ చేయిస్తామని కొంతమంది మధ్యవర్తులు డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు కార్యాలయంలో పిర్యాదులు చేస్తున్నారని,ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మధ్యవర్తులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ, ఇతర శాఖల సిబ్బంది. డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు లబ్ధిదారులు సమాచారం అందిస్తే వారిపై నా చర్యలు తీసుకొంటామని ఎంపిడిఓ పోలప్ప పేర్కొన్నారు.డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలిసిన వెంటనే వారు సమాచారం ఈ నంబర్లకు కే.పోలప్ప(ఎంపిడిఓ) 9440087827, ఆర్.రాజశేఖర్(ఈఓఆర్డి) 9989462178, హరిప్రసాద్ రెడ్డి(హోసింగ్ ఏఈ) 7093931493, గజ్జల శ్రీనివాసులురెడ్డి(సీనియర్ అసిస్టెంట్) 8639100506 ఫోన్ చేయాలని సూచించారు....
-----------------------
Admin