సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : పెద్దవడగూరు మండలం పి. కొట్టాలపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల పాకశాల దగ్ధం... రెండు దేశపు ఎద్దులు, మూడు చిన్న దూడలు మృతి... మరో రెండు ఎద్దులకు తీవ్ర గాయాలు, షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల పాకకు మంటలు చెల్లరిగాగ, ఆ సమయంలో పశువులు కట్టేసి ఉండటంతో ఎటు వెళ్లలేక అల్లాడిపోయాయి, ఇట్టి విషయం తెలిసేలోపు నష్టం చేకూరింది మూగ ప్రాణులు అగ్నిఆహుతి మయం అయ్యాయి.
-----------------------
Admin