సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని సూర్యాపేట డీఎస్పీ రవి అన్నారు. డిఎస్పీ కార్యాలయంలో సత్య న్యూస్ ఆధ్వర్యంలో బుధవారం మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడ్లన్నారు. వివిధ రకాల రంగులతో ఏర్పాటు చేసిన విగ్రహాల వలన కాలుష్యం ఏర్పడి పెను ప్రమాదంగా మారుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట సత్య న్యూస్ జిల్లా స్టాపర్ నందిపాటి సైదులు, గురవయ్య డీఎస్పీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు....
-----------------------
Admin