Thursday, 30 July 2026 01:23:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు... రైతు బంధావుడు ముఖ్యమంత్రి కేసీఆర్...

Date : 20 July 2023 08:16 AM Views : 503

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కొందుర్గు మండల్ : ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రోజు షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండలకేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసిన కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యలు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిన మోటార్లు ఉండేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాకనే కరెంట్ కోతలు బంధు అయ్యాయని అన్నారు, రైతు బంధావుడు ముఖ్యమంత్రి అనీ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :