సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ : ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి బూర్గంపహాడ్ మండల్ ప్రెసిడెంట్ సుభాని ఆధ్వర్యంలో ఈరోజు బక్రీద్ పండగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ యాకూబ్ పాషా పాల్గొన్నారు మరియు బూర్గం పహాడ్ మండల జనరల్ సెక్రెటరీ మీరా, వైస్ ప్రెసిడెంట్ నజీర్, పాల్గొనడం జరిగింది...
-----------------------
Admin