Tuesday, 15 September 2026 09:18:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జూలై 30న చలో హైదరాబాద్ పెండింగ్లో ఉన్న వేతనాల కోసం ...

Date : 26 July 2024 11:16 PM Views : 531

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల గ్రామపంచాయతీ కార్మికుల మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు 7 నేలల నుంచి 18 నేలల పెండింగ్లో వేతనాలు ఉండడంతోటి ఇల్లు గడిచే పరిస్థితిలో లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు జీతాలకు స్పెషల్ గ్రాంట్ ఏర్పాటు చేయాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కనీస వేతనం 26 వేల రూపాయలను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెండింగ్ వేతనాలతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నామని కార్మికులు ఆందోళన చెందారు ఇంటిదగ్గర నిత్యవసర వస్తువులు కొనే స్థితి లేక రెషన్ బియ్యం తెచ్చుకొని గడుపుతున్నామని పిల్లల చదువులకు కనీసం పుస్తకాలు కొన లేని స్థితిలో లేమని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారని *ఈ కార్యక్రమాల్లో సిఐటియు మండల కన్వీనర్ షేక్ రన్మియా. తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల మండల అధ్యక్షుడు భూక్య సైదా. నాయక్,gp మండల కార్యదర్శి బత్తుల .వీరస్వామి జిపి కార్మికులు మామిడి. అంజయ్య .బాలచౌరి. గురువారెడ్డి .దేవదానం. మైసయ్య. బిక్షం. కోటేశ్వరరావు .నాగలక్ష్మి. జోస్ . తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: