Monday, 14 September 2026 10:28:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉచిత బస్సు లేని గ్రామ ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళలు

Date : 25 September 2025 08:14 PM Views : 573

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం బలవంతపురం నుండి మల్లంపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో నాలుగు దిక్కుల ఇలాంటి రోడ్లే దర్శనమిస్తున్నాయి గతంలో లక్నపల్లి నుండి మల్లంపల్లి వరకు వయా తిమ్మంపేట మహ్మదాపురం బలవంతపురం మల్లంపల్లి వరకు డబుల్ రోడ్డు సాంక్షన్ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వము తప్పిదారులు పట్టిస్తూ టెండర్లు పిలవకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అభివృద్ధి పనులను విరాటకంగా కలిగిస్తూ ఇలాంటి రోడ్లను ఇప్పటికైనా టెండర్లు వేసి అభివృద్ధి పరచాలని ఇటువైపు ఉన్న గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు అదే విధంగా ఈ గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యము లేకపోవడం మరియు అదేవిధంగా సింగిల్ రోడ్డు అనేక ప్రమాదాలకు ప్రజలు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వము దిగివచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని చుట్టుపక్కల ఉన్నటువంటి పలు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఆధార్ కార్డు ఉన్నా కూడా ఉచిత బస్సు ప్రయాణ చేయలేని మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :