సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్ఎస్పి క్యాంప్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శ్రీ వెంకటేశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితం గా సుమారు లక్ష ఇరవై వేల విలువైన నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా వెంకటేశ్వర పౌండేషన్ చైర్మన్ డాక్టర్ రావూరి శివప్రసాద్ మాట్లాడుతూ మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలను చేపడుతు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించటం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin