Monday, 14 September 2026 07:14:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ సర్వ సమాజ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఆకుల రాజు కి లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు...

Date : 12 March 2023 12:03 AM Views : 921

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని సర్వ సమాజ్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ప్రతినిధి ఆకుల రాజు గారికి లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చేపూర్ గణేష్ మరియు వ్యవస్థాపకులు అధ్యక్షులు లయన్ నివేదన గుజరాతి వారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆకుల రాజు మాట్లాడుతూ లయన్స్ గ్రీన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నన్ను సన్మానించిన లయన్ గ్రీన్ ప్రతినిధులకు వారు ధన్యవాదాలు తెలిపారు. తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి భూసం ప్రసాద్, కోశాధికారి పోల్కం వేణు, ప్రోగ్రాం చైర్మన్ దాచేపల్లి సంతోష్, క్యాబినెట్ సభ్యులు డీకే రాజేష్, గుజరాతి ప్రకాష్, రామకృష్ణ, లిల్లీపుట్, అల్జాపూర్ రాజేష్, సంతని విజయ్, జీ.వి అరవింద్, సాగర్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :