సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : గంజాయి పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు సర్కార్ టీవీ న్యూస్ /రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోని గౌలిదొడ్డి కేశవనగర్ లో ఒడిశా కు చెందిన పబిత్ర సేతి (33) అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాట్లు సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి ఎస్.ఓ.టీ, పోలీస్ బృందం. గచ్చిబౌలి పోలీసులతో కలిసి. రైడ్ చేయగా నిందితుడిని దగ్గర 2.20 కేజీ లు దొరికింది.గంజాయిని సిజు చేసి నిందితుడినిఅదుపులోకి తీసుకున్నారు. ఇతను గౌలిదొడ్డి కేశవ నగర్ నివసిస్తూ. హోటల్ పనిచేసుకుంటూ గంజాయి అమ్ముతున్నాడు అని పోలీసులు తెలిపారు. అతన్ని రిమాండ్‌కు తరలించారు.
-----------------------
Reporter