సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి మండల నవ తెలంగాణ విలేకరి నెల్లుట్ల రాజు తండ్రి నెల్లుట్ల సొమయ్య గత వారం రోజుల క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందగా మద్దిరాల మండల కేంద్రంలోని తన స్వగృహంలో రాజును పరమార్శించిన తిరుమలగిరి మండల జర్నలిస్టులు . మృతుడు నెళ్లుట్ల సోమయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో (టి యు డబ్ల్యు జె ఐ జె వి)సూర్యాపేట జిల్లా కార్యదర్శి భైరబోయిన వెంకటేశ్వర్లు. మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మల వీరాస్వామి గౌడ్.కొమ్ము ప్రవీణ్ కోశాధికారి బాకీ శ్రీనివాస్ . గౌరవ అధ్యక్షులు పోరెళ్ళ. లక్ష్మయ్య .ఉపాధ్యక్షులు నిర్మలా బాలకృష్ణ ఉడుగు సుధాకర్ వంగూరి లింగయ్య. చిలుకల ప్రకాష్ యాదవ్.రాములు నాయక్. పత్తేపుర0 సుధాకర్ షేక్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin