Wednesday, 29 July 2026 09:16:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వెంకటాపురం ( నూగూరు) లో మున్నూరు కాపు సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ...

Date : 19 January 2024 10:57 AM Views : 348

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం ప్రాంగణంలో గురువారం మున్నూరు కాపు సంక్షేమ సంఘం 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు హాజరైనారు.ఆనంతరం ఆయన చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం సమిష్టి గా ముందుకు వెళ్లాలని సూచించారు.మన హక్కుల కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు.మండల వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కులబంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు, రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జక్కుల శ్యాం, ప్రధాన కార్యదర్శి దాసరినారాయణ రావు, ఉపాధ్యక్షులు జాపతి శ్యాంసుందర్, రంగయ్య నాయుడు, సెక్రెటరీ లు శేరు రాంబాబు, రంగయ్య నాయుడు, నానాజీ ,నాయకులు జక్కుల సమ్మయ్య, జొన్నల నాగేశ్వరరావు,కూసం సాంబం, పడాల రమేష్, గార్లపాటి రవి, కందుకూరి వెంకటేష్, బిక్షపతి, నాగేంద్రబాబు, సంతోష్, సాంబం మున్నూరు కాపు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :