సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ లో భాగంగా రగులుతున్న భూగోళం పుస్తకావిష్కరణ కు ముఖ్యఅతిథిగా వచ్చిన బండారు దత్తాత్రేయ హర్యాన గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమంలో విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు లీలావతి చీకూరి మాట్లాడుతూ పర్యావరణం కోసం కృషి చేసి దేశ విదేశాలలో కూడా పర్యావరణ కోసం కృషి చేసిన శివ పార్వతిని అభినందించారు.అదేవిధంగా కెమికల్స్ లేని సానిటరీ నాప్కిన్స్ మహిళలకు నెలసరి సమయంలోఉచితంగా అందించాలి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ని సభాముఖంగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా మల్లారెడ్డి కార్మిక శాఖ మాత్యులు, రెడ్ క్రాస్ చైర్మన్ మామిడి భూమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin