Sunday, 13 September 2026 10:55:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ నియోజకవర్గంలో "మిలాదున్నబీ" పండుగ ర్యాలీని ఒకటో తారీకు జరుపుకోవాలని నిర్ణయం జరిగింది..!

Date : 26 September 2023 09:44 AM Views : 279

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని ఎసిపి ఎన్ హెచ్ రంగస్వామి ఆధ్వర్యంలో షాద్ నగర్ ఏసీబీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. వారితో చర్చించిన అనంతరం, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు "మిలదున్నబి పండుగ పురస్కరించుకొని ర్యాలీని షాద్ నగర్ నియోజకవర్గం మొత్తం ఒకటో తారీకు జరుపుకోవాలని నిర్ణయం జరిగిందని, ఆయన తెలిపారు. ఈ సంవత్సరం "గణేష్ నిమజ్జనం" "మిలాదున్నబీ" పండుగ" ఒకేసారి రావడంతో ముస్లిం మత పెద్దలు ఒక మంచి ఆలోచతో "మిలాద్ ఉన్ నబీ ర్యాలీ" డేట్ ను ముందుకు పొడిగించి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని ఇది "గంగా జమున తహిజీబ్ "కు నిదర్శనం అని ఆయన అన్నారు. ముస్లిం మత పెద్దలు పూర్తి సహాకారం అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: