Sunday, 07 June 2026 09:07:43 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

"డాక్టర్ YSR పట్టణ ఆరోగ్య కేంద్రం" ను ప్రారంభించిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ...

Date : 26 November 2022 12:42 AM Views : 565

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ఇందిరానగర్ లో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన "డాక్టర్ YSR పట్టణ ఆరోగ్య కేంద్రం" ను ప్రారంభించిన ఎమ్మెల్సీ "షేక్ మహమ్మద్ ఇక్బాల్" మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, ఈ కార్యక్రమంలో DM&HO కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబిఉల్లా, కౌన్సిలర్లు అయూబ్, మల్లికార్జున, జయప్ప, మల్లికార్జున గౌడ్, గిరీష్, నాగేంద్ర బాబు, రోషన్ అలీ, మణి, రహమద్బి, వెంకటేశ్వర రెడ్డి, బాబు మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :