Wednesday, 29 July 2026 05:23:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

11వ వార్డు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

Date : 10 May 2023 12:34 AM Views : 488

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం కేంద్రంలో 11వ వార్డు బస్తిలో బస్తీ దావకానను ప్రారంభించారు ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి పేదవానికి వైద్యం అందేలా మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా వైద్యం మీకీ ఎంతో దూరం పోకుండా వార్డులలో ఈ యొక్క దావకారణం నిర్మించడం చాలా సంతోషకరం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం పేదవాడికి వైద్యం అందించడంలో ముందుగా ఉంది అంతేకాదు ఇంత ఘనత సాధించిందిp అక్కడి వల్ల సాధ్యమైంది కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ఇదంతా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి గారు జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు. మాట్లాడుతూ బస్తీ దావకానను అందరు కూడా వినియోగించుకోవాలి పక్క ఊరికి కాకుండా మన ఊరిలోనే మనబస్తీలోనే బస్తీ దావకానపడడం చాలా సంతోషకరం ఇంకా ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘు మరియు సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్ .డి సి హెచ్ ఎస్ డిఆర్ రవిబాబు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఏజీ ఏ ఎల్ శిరీష, పిడి డిప్యూటీ డిహెచ్ డాక్టర్ శ్రుకుతా ,మున్సిపల్ కమిషనర్ రఘు, ఎమ్మార్వో శర్మ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :