Thursday, 30 July 2026 03:48:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రక్త దాన దాతలకు సన్మానం చేసిన... సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్

Date : 28 October 2022 11:59 PM Views : 419

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు దానాలన్నింటిలోకి .. రక్త దానం మిన్న అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి దానం ఇచ్చి ఫోటోలకు ఫోజులిచ్చి.. మీడియా, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే రోజులివి O.D.C BLOOD DONERS CLUB ఏర్పాటు చేసినప్పటి నుంచి ఓడిసి బ్లడ్ డోనర్స్ క్లబ్ తరపున ఇప్పటివరకు దాదాపుగా 1000 మందికి రక్తదానం చేయడం జరిగినది సహకరించిన మిత్రులకు, గ్రూపు సభ్యులకు, రక్త దాతలకు పేరు పేరునా ధన్యవాదాలు నిరంతరం అవసరమైన ప్రతి ఒక్కరికీ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రూప్ ఏర్పాటు చేయడానికి ఓ డి చెరువు సబ్ ఇన్స్పెక్టర్ గోపి సహకారంతో మా స్టూడియో ఫిరోజ్ , భాయ్ ఇంటర్ నెట్ అరిఫ్ గ్రూప్ అడ్మిన్స్ ఇరువురికి అభినందనలు తెలియజేసి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నల్లమడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి , ఎస్సై గోపి సన్మానం చేశారు. ఓబుల్ దేవర చెరువు ఎస్సై k. గోపి మాట్లాడుతూ.... బాయ్ ఇంటర్నెట్ దువుబై.ఆరిఫ్ సోదరుడు కరోనా భయంకర సమయంలో మృతదేహాలకు దైర్యంగా అంతిమ సంస్కరణలు చేసిన సేవలు విలువ కట్టలేనివి. ఇతని సేవలు పలువురికి ఆదర్శంగా నిలిచినాయి,.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :