సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన పంచాయితీ పరిధిలోని గుంపెన హెచ్ కాలనీ కి చెందిన కాకిరాల దుర్గాభవాని కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నకరికంటి వెంకటేశ్వరరావు మరియు మైనార్టీ అధ్యక్షులు షేక్ సుభాని పాషా చేతుల మీదుగా అందించడం జరిగింది....
-----------------------
Admin