Sunday, 07 June 2026 08:15:57 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Date : 06 September 2025 01:31 AM Views : 304

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండ కు చెందిన మాజీ ఉప సర్పంచ్ గూగుల్ నంద నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను అమలు చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ పాలన బాగున్నదంటూ ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సమక్షంలో 10 కుటుంబాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన వారికి గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటదని హామీ ఇచ్చారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పథకాలను ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని అన్నారు చేరిన వారు 1, జి నర్స్ 2, బోండా స్వామి 3, జి శీను 4,జి బద్రు 5, మాలోత్ కిషన్ 6, మాలోత్ నరసింహ 7, మాలోత్ విజేందర్ 8, గుగ్గులోతు మణి 9, గుగ్గులోతు పవన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధన రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ, కేతిడి వీరారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మంద యాకయ్య గౌడ్,మండల కార్యదర్శి భూక్య మోహన్,మాజీ ఎంపిటిసి రమాబాయి మైబు సింగ్, భూక్య సుక్క నాయక్,ధన్సింగ్,శీను,శంకర్, కిషన్,పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :