సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చిక్కడపల్లి, హైదరాబాద్ లో కళానిలయం సాంస్కృతిక సంఘం సేవా సంస్థ వారు పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ తాతా మాధవిలత ఎన్నిక చేసి అవార్డు ప్రదానం చేసినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు అవార్డు తీసుకున్న సందర్భంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగాఈ అవార్డు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉందని మాధవి లత పేర్కొన్నారు...
-----------------------
Admin