Thursday, 30 July 2026 06:35:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహారాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యం... - ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

Date : 17 November 2024 11:31 PM Views : 536

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వర్దా నియోజకవర్గం అభ్యర్థి పంకజ్ బోయర్ కు మద్దతుగా మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని కోరారు. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం లేదని ఆరోపించారు. బిజెపి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు తెలిపాలని అన్నారు. బిజెపి సర్కార్ మహారాష్ట్రలో రావడం ఖాయమని స్పష్టం చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: