Sunday, 13 September 2026 01:38:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాయిబాబా కాలనీలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు...

Date : 17 July 2023 06:36 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ పోచమ్మ తల్లి దీవెనలతో అందరూ సుభిక్షంగా ఉండాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల సాయిబాబా కాలనీలో 6వార్డ్ కౌన్సిలర్ లతా శ్రీ శ్రీశైలం గౌడ్, మరియు కాలనీవాసుల ఆహ్వాన మేరకు పోచమ్మ తల్లి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాల పండుగలు ఆయన తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాయిబాబా కాలనీవాసులు సమైక్యంగా ఎంతో కష్టపడి ఆలయాలను నిర్మించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కాలనీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజులు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని కౌన్సిలర్ లతా శ్రీ శ్రీశైలం గౌడ్ లను ప్రత్యేకంగా అభినందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వెంకన్న బాబు, కార్మిక నేత పినపాక ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ నేత అందే మోహన్, అమర్నాథ్ రెడ్డి, శివ, మంగ శంకర్, కిరణ్, తుపాకుల శేఖర్, ముబారక్, సీతారాం, లింగారెడ్డి గూడా అశోక్, గంగ ముని సత్తయ్య, శ్రీధర్, మున్నా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: