సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొలుగూరి సుజాత.మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.వేసవికాలంలో అధికంగా ఉపాధి హామీ పనులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ వంశీ, ఫీల్డ్ అసిస్టెంట్ స్వర్ణ ,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter