సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం, టౌన్ కమలాపురంకి చెందిన జుర్రు ఉపేంద్ర - కుమార్ దంపతుల కుమార్తె ప్రశాంతి కు నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన *భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిస విఘ్నేష్, బీజేవైఎంజిల్లా కార్యవర్గ సభ్యులు చిలువేరు అన్వేష్,కమలాపురం యూత్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు….
-----------------------
Admin