Monday, 14 September 2026 04:12:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పినపాక పట్టి నగర్ లో అక్రమంగా నిల్వచేసిన 80 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత...

Date : 09 March 2023 11:31 PM Views : 473

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టి నగర్ లో అక్రమంగా నిలువచేసిన 80 క్వింటాళ్ల పిడిఎస్ రేషన్ బియ్యం నిల్వచేసి ఉన్నాయని విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ వేణు చందర్ ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ వెంకట్ నారాయణ, విజయ్ సిబ్బందితో కలిసి పేదలకు చెందాల్సిన పిడిఎస్ రేషన్ బియ్యం పట్టుకుని సంబంధిత అధికారులకు అప్పగించారు వివరాల్లోకెళ్తే బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు 46 కొంతకాలంగా ప్రజల దగ్గర తక్కువ రేటుకి రేషన్ బియ్యం కొని ఎక్కువ రేటుకు అమ్ముకుని నయా దందాకి పాల్పడుతున్నాడు.రేషన్ బియ్యం నూకలుగా చేయడం కోసం ఏకంగా మిషన్ ని కొనుగోలు చేసి ప్రజల దగ్గర సేకరించిన బియ్యం మొత్తం అక్కడికి చేర్చి నూకలుగా చేసి సరిహద్దులు దాటిస్తూ లాభాలను అర్జిస్తున్నాడు. పట్టుకున్న పిడిఎస్ రేషన్ బియ్యం మరియు మిషిన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :