Friday, 08 May 2026 09:24:30 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

Date : 18 September 2025 12:12 PM Views : 261

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : సర్కార్ న్యూస్ ఆత్మకూర్ హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఆత్మకూరు మండలంలోని నీరుకుల గ్రామంలో బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సలేంద్ర వినోద్ ఆచార్య ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు తొలుత విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు భక్తులకు విశ్వ కర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత యజ్ఞ హోమా దులు వేద మంత్రతో చరణాల మధ్య ఘనంగా నిర్వహించారు అదేవిధంగా విశ్వకర్మ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు ఉప్పునూతల అన్నమాచారి, కోశాధికారి కొనుకోటి శ్రీనివాస్, సన్యాసభ్యులు పొనుగోటి సత్యనారాయణ, ఉప్పునూతల కోటిలింగాల చారి, సంఘ సభ్యులు పొనుగోటి సత్యనారాయణ, ఉప్పునూతల కోటిలింగాచారి, పోనుగోటి రాజరాజేశ్వర చారి, ఉప్పునూతల బ్రహ్మచారి, కార్యవర్గ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: