Tuesday, 15 September 2026 10:20:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు లో మే డే ...

Date : 01 May 2023 11:36 PM Views : 692

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక బియ్యపు గోడను వద్ద ఘనంగా మే డే వేడుకలును సీఐటీయూ నాయకులు , హమాలీలు , కార్మికులు, ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా సీఐటీయూ నాయకులు మాట్లడుతూ 1886 మే ఒకటో తేదీన అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినాల కోసం కార్మికులు రక్తం చిందించి, హక్కులను సాధించుకున్నారు. వారిచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతీ ఏటా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమణ, మండల అధ్యక్షులు కుళ్లాయప్ప, మండల కార్యదర్శి శ్రీ రాములు ,మహిళా కార్యకర్త కాంతమ్మ, సిపిఎం మండల కార్యదర్శి రమణ, రైతు సంఘ కార్యదర్శి రామి రెడ్డి ,పంచాయతీ కార్మికులు, పూసల సంఘం నాయకులు, సివిల్ సప్లై సిబ్బంది నాగరాజు, నారాయణస్వామి,అంజనప్ప, సుందరయ్య కాలనీ వాసులు నరసింహులు రెడ్డెమ్మ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :